top of page

కర్రి

Writer: R. S. Chintalapati
R. S. Chintalapati
Aug 23, 2025
1 min read

Updated: 3 days ago


అపర్ణ రంగు మూలంగా ఎన్నో వివక్షలకు గురైంది. గుసగుసలు, వెక్కిరింపులు, “ఎలా తెల్లగా అవ్వాలి” అన్న ఉచిత సలహాలు, తక్కువ చేసి మాట్లాడే తోటి వారు, అన్నింటిని తాను సహించింది. “సమాజం ఇలాగే ఉంటుంది” అని సర్దుకుపోయింది. కానీ ఒక రోజు… పరులు మాత్రమే కాదు, తనకు అత్యంత చేరువైన వారు కూడా అదే దృష్టితో ఉన్నారని తెలిసినప్పుడు, అపర్ణ ఎలా స్పందించింది? ఆ సంఘటనని తను ఏ రకంగా స్వీకరించింది?

श्रेय

ఈ కథను  ఆర్. ఎస్. చింతలపాటి రూపొందించారు, నిఖిలా కోట్నీ రచించారు, హసిత యెర్నాటి చిత్రీకరించారు మరియు కీర్తన ముగూడ వివరించారు.

1 Comment

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
Unknown member
Apr 27
Rated 5 out of 5 stars.

Andamaina kathanaṁ 👏

Like
bottom of page