top of page


విశ్రాంతి
ఎన్నో భావాలు మన మనసుల్ని ఆధారం చేసుకుని పుడుతూ ఉంటాయి. అయితే, వాటికి ఒక అందమైన ఆకృతిని చేకూర్చి, మనసుకి భారమైనవి తొలగిపోతే కలిగేది ఈ “విశ్రాంతి”.
Jul 22, 20231 min read


మార్గం
ఎటూ తోచక ఆలోచనలు కదలలేని స్థితిలో ఉన్నప్పుడు, మనసుని ఉత్సాహపరిచే ఒక త్రోవ దొరికితే, ఆ అనుభూతి ఎంత స్ఫూర్తినిస్తుందో తెలిపే సందర్భమే ఈ "మార్గం".
Jul 15, 20231 min read


మనసు అభిలాష
మన మనసులలో ఎన్నో లక్షల ఆలోచనలు పరిగెడితే, అందులో చాలా వరకు అంతుచిక్కకుండా దాగి ఉండిపోతాయి. అలా దాగి ఉన్న ఆలోచనలను వెలికితీస్తే?
Jul 8, 20231 min read


తపన
తన చెంత ఉండమని ప్రియుడి ఆశను వ్యక్తపరుస్తూ, తనలో దాచుకోలేని ప్రేమను, లోతైన తన భావాలను ప్రకృతిలో కొన్ని అంశాల ఆధారితంగా ఈ "తపన"లో అన్వయించారు.
Jul 1, 20231 min read


చిరుజల్లు
వర్షంలోని హాయిని ఆమె ఆస్వాదిస్తుండగా, అకస్మాత్తుగా తనను విడిచిపెట్టిన వర్షాన్ని కూడా లెక్కచేయకుండా తన ప్రియుని కోసం నిరీక్షిస్తున్న సందర్భాన్ని ఈ "చిరుజల్లు" రూపంలో వివరించడమైనది.
Jun 24, 20231 min read


మాట
నిరాకారంగా ఉన్న మనసు వేదనకు, ఒక్క మాట అసంపూర్తిని తొలగించి ఊరట కలిగించింది.
Jun 17, 20231 min read


దూరం
ఒక బంధాన్ని ప్రేమ ఎంత బలపరుస్తుందో, ఒక చిన్న అపార్థం అంతే బలంగా దూరం కలిగిస్తుంది. గాయపడిన మనసుకి సాంత్వన కలిగించడం కష్టమైనా సరే ఇష్టంగా తన ప్రేమను కాపాడుకునే ప్రయత్నమే ఈ “దూరం”.
Jun 11, 20231 min read


చెలిమి
ఇద్దరు వ్యక్తుల మధ్య కొంత కాలం మాధుర్యంగా నడిచిన ప్రేమకు తప్పనిసరి పరిస్థితులలో వీడ్కోలు చెప్పవలసివచ్చినప్పుడు, ఆ వేదన నుండి వెలువడే భావోద్వేగాల కూర్పు ఈ కవిత.
Jun 4, 20231 min read


అతను-ఆమె
ఇద్దరు మనుషుల మధ్య ఎంత అనుబంధం ఏర్పడినప్పటికీ, దరిచేరనివ్వని దూరం కలచివేస్తుంది. ఆ తీరని కలయికయే ఈ "అతను-ఆమె".
May 27, 20231 min read
bottom of page