top of page

కళాకారిణి


రెండేళ్ల అనుభవం ఉన్న జర్నలిస్ట్ వేదకు, తన ఎడిటర్ నుంచి ఒక సాధారణ అసైన్‌మెంట్ వస్తుంది. తీరంలో నాట్యం చేసే ఓ అమ్మాయి కథను కవర్ చేయమని. అది మరో ‘పఫ్ పీస్’ అనుకొని వెళ్లిన వేద, ఆ నర్తకిని కలిసిన తర్వాత ఆమె ముందుగా ఊహించినదానికంటే ఆ అమ్మాయిలో అపారమైన ప్రతిభ, లోతైన కథ ఉందని గ్రహిస్తుంది. క్షణకాలం వేద నిజాన్ని రాయాలనుకుంటుంది… కానీ ఆ నిజం అందరికీ నచ్చేది కాదని, అసలు అమ్ముడే పోదని గ్రహించి వెనక్కి తగ్గిపోతుంది. ఇంతకీ ఆ నిజం ఏంటి?

బృందం

ఈ పనికి ఆర్. ఎస్. చింతలపాటి నిర్మించారు. రోహిత్ హర్ష దర్శకత్వం వహించారు, నిఖిలా కోట్ని సంపాదకత్వం వహించారు, సంభాషణ రచయిత మధులిక ఆచంట, సంతోషి రాజపితామహుని & మౌనిక పలివిలి నటించారు


మీ అభిప్రాయం?

  • అద్భుతం

  • బాగుంది

  • పర్లేదు

  • బాలేదు


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page